యజమానులు ముందుకు రాకుంటే… 29 వాహనాల బహిరంగ వేలం !

కర్నూలులో 29 బైక్‌ల బహిరంగ వేలం : ఓనర్లకు నాలుగో పట్టణ పోలీసుల ఆఖరి అవకాశం!   కర్నూలు క్రైమ్, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్ ):   కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచిన 29 ద్విచక్ర వాహనాలను త్వరలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు నాలుగో పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విక్రమసింహ తెలిపారు. ఈ వాహనాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి, వాటి ప్రస్తుత...