మోసం చేసిన ట్రంప్, బంగ్లాదేశ్‌కు జీరో డ్యూటీ: US-Bangladesh Trade Deal | US-బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం ఇప్పుడు అమెరికన్ మార్కెట్లో భారతీయ వస్త్ర ఎగుమతులకు సరికొత్త సవాలును రేకెత్తిస్తుంది

[ad_1] అంతర్జాతీయ -లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 19:00 (IST) అమెరికా మార్కెట్‌పై కన్నేసిన భారత వస్త్ర పరిశ్రమకు ఫిబ్రవరి 9న వచ్చిన ఓ వార్త కాస్త కలవరమే తెచ్చింది. అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన తాజా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (US బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్), ఇప్పటివరకు తీవ్ర పోటీనే ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారులపై మరో ఒత్తిడిగా మారుతోంది. ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ వస్త్రాలకు అమెరికా మార్కెట్లో అదనపు వ్యయ ప్రయోజనం లభించడంతో, "భారత్ వెనుకబడుతుందా?" అన్న చర్చ...