మోదీ జీ నోరెత్తరేమి- ఇదేనా మీ విదేశాంగ విధానం? | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత మౌనంగా ఉన్న మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ నిప్పులు చెరిగారు

[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 9:26 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా...