మేడారం హుండీల లెక్కింపు.. 6 రోజుల్లో రూ. 12.65 కోట్ల ఆదాయం | మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు బోనాంజా రూ. కేవలం 6 రోజుల్లో 12.65 కోట్లు వసూలు చేసింది
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 22:45 (IST) ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 28 నుండి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరిగింది. అయితే ఇక హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కానుకల హూండీల లెక్కింపు ఆరో రోజు పూర్తయింది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది....