మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి.. గతం కంటే ఆదాయం ఇప్పుడెలా ఉందంటే | మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి.. 13 కోట్ల 25 లక్షల ఆదాయం వచ్చింది పూర్తి వివరాలు

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 14:10 (IST) ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ జాతర సమయంలో ఏర్పాటుచేసిన హుండీలలో అమ్మవార్లకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగింది. మేడారం మహాజాతర హుండీల ఆదాయం ఇదే ఈనెల 5వ తేదీ నుంచి హన్మకొండలోని టిటిడి కళ్యాణమండపంలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియలో మొత్తం ఎనిమిది వందల ఎనిమిది హుండీలను...