మెస్సీ పర్యటన వేళ… మంత్రి రాజీనామా | కోల్‌కతా మెస్సీ ప్రదర్శనపై గందరగోళం మధ్య పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి రాజీనామా చేశారు
[ad_1] భారతదేశం -కిషోర్ కుమార్ నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 12:55 (IST) పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖా మంత్రి అరూప్ బిస్వాస్ మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కార్యక్రమ నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న విమర్శల మధ్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన రాజీనామాను ఆమోదించారు. గత శనివారం మెస్సీ కార్యక్రమం అనంతరం సాల్ట్ లేక్...