మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన | మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

[ad_1] తెలంగాణ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 22:55 (IST) రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రాజెక్టుపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం ఉంది. ప్రభుత్వం ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకు కాకుండా, ప్రజా సంక్షేమం కోసం ఒక కాపలాదారుగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన 'మూసీ ఇన్‌వైట్స్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఓ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా, వాస్తవాలను ప్రజలకు నేరుగా వివరించాల్సిన అవసరముందనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని...