మూసీపై దుష్ప్రచారం నమ్మొద్దు.. బాధ్యత నాదే – సీఎం రేవంత్ | కొత్వాల్‌గూడలో ఎకో ఆర్క్‌ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మూసీ అభివృద్ధిపై వ్యాఖ్యలు

[ad_1] తెలంగాణ ఓయ్-కొరివి జయకుమార్ నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 22:22 (IST) రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ఏర్పాటు చేసిన ఏకో హిల్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసీ నది పునరుద్ధరణ, భవిష్యత్ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ అందమైన నగరం.. హైదరాబాద్ దేశంలోనే అత్యంత అందమైన...