ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తా
ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తా మసీదు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా.. సర్పంచ్ అభ్యర్థి తిరివీధి రమేష్ వెల్దుర్తి నజీర్, నవంబర్ 06 (సీమకిరణం న్యూస్): ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పారిశ్రామికవేత్త, వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరివీధి రమేష్ హామీ ఇచ్చారు. శుక్రవారం వెల్దుర్తి పట్టణంలోని 15వ వార్డులో ఉన్న సఫా మసీదును టీవీఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్వాహకులు...