ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. రమాకాంత్ రెడ్డి హామీ
ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. రమాకాంత్ రెడ్డి హామీ కబరస్తాన్‌కు రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తా.. గెలిచినా ఓడినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా జామియా మసీదు వద్ద ఆత్మీయ సమావేశం.. ఒక్క అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి విజ్ఞప్తి కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, నవంబర్ 20 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రమాకాంత్ రెడ్డి ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, గ్రామ అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం...