ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా!

ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా!   మసీదు, షాదీఖానా నిధులపై ఆరోపణలు అవాస్తవం..   అల్లా, పవిత్ర ఖురాన్ సాక్షిగా వివరణ ఇచ్చిన మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్   సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి   వెల్దుర్తి నజీర్, నవంబర్ 13 (సీమకిరణం న్యూస్): ముస్లిం సోదరుల సంక్షేమం, అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు....