మున్సిపల్ ఫలితాల వేళ క్యాళంపు రాజకీయాలు, బీఆర్ఎస్ అలెర్ట్..!! | మునిసిపల్ ఎన్నికల ఫలితాలకు ముందు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు ప్రారంభమవుతాయి, BRS క్యాడర్‌ను అప్రమత్తం చేస్తుంది
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 17:16 (IST) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఫలితాల పైన ప్రధాన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా తమ అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతలు 80 మందికి పైగా స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారు. బీజేపీ కొన్ని కార్పోరేషన్ల పైన నమ్మకం పెట్టుకుంది. అయినా... ఫలితాల ముందే...