మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ బదిలీ

మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ బదిలీ    కర్నూలు నూతన మున్సిపల్ కమిషనర్ గా చల్లా ఓబులేసు   కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్):   కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవో నెంబర్ 414 జారీ చేసింది. ఆయన స్థానంలో చల్లా ఓబులేసును నియమించింది. కాగా గతేడాది జులై 11న కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.విశ్వనాథ్, 9 నెలల పాటు నగరానికి సేవలు అందించారు. నగర ప్రజల ఆశలకు, ఆకాంక్షలను...