మున్సిపల్ ఎన్నికలు.. ఫైనల్ రిపోర్ట్ ఇదే.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు..? | తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026: SEC వార్డుల వారీగా విజయాలు ప్రకటించింది – కాంగ్రెస్ 1,537 స్థానాలతో ఆధిపత్యం
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 19:37 (IST) మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుచుకున్న వార్డుల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,995 వార్డులకు కాంగ్రెస్ అత్యధికంగా 1,537 వార్డుల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 781, బీజేపీ 336, ఎంఐఎం 70, బీఎస్పీ 2, సీపీఎం 13, ఇతర పార్టీలు 73, స్వతంత్రులు 183 చోట్ల విజయం సాధించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత...