ముద్దాడ రవిచంద్రకు స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల చేరుకున్న కాబోయే టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ముద్దాడ రవిచంద్రకు తిరుమలలో స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం. సివిఎస్ఓ మురళీకృష్ణ. సి పి ఆర్ ఓ రవి. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న ముద్దాడ రవిచంద్ర..