తిరుమల చేరుకున్న కాబోయే టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర
ముద్దాడ రవిచంద్రకు తిరుమలలో స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం. సివిఎస్ఓ మురళీకృష్ణ. సి పి ఆర్ ఓ రవి. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న ముద్దాడ రవిచంద్ర..
