ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్) : ఈ నెల 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగోట్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నిర్వహించనున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి...