ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కర్నూలు ప్రతినిధి/ఎమ్మిగనూరు ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్) : మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో భాగంగా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12:20 గం.లకు కలుగొట్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు జల...