మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! | చంద్రబాబు భూకబ్జా ఆరోపణలకు వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 19:22 (IST) ఇవాళ నంద్యాల డోన్ నియోజకవర్గంలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు తనపై సీఎం చంద్రబాబు (చంద్రబాబు) భూకబ్జా ఆరోపణలపై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ (buggana rajendranath) భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి స్ధాయిలో మీకు ప్రత్యేక విభాగం పట్ల ఉన్న అవగాహన ఇంతేనా? అని ప్రశ్నించారు. మీరు నిర్వహించిన సభలో ఒక పిటీషన్ దారుడు తాను రెండేళ్ళుగా పదుల సార్లు అధికారం చుట్టూ తిరుగుతున్నా తనకు...