seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 6:08 am Digital Edition : SEEMA KIRANAM

మీకు ఇంటర్నెట్ సమస్య ఉండదు.. ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు | తెలంగాణలో డిజిటల్ సేవలు.. ప్రతి ఇంటికీ తక్కువ ధర ఇంటర్నెట్ సేవలు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో ప్రజలందరికీ తక్కువ ధరలకే ఇంటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అవుతోంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉంది

మారుమూల కుగ్రామాలకు ఇంటర్నెట్ సేవలు

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాలలో 9వేల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ రింగ్ కనెక్టివిటీ ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లాను, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలను ఈ స్థాయికి చేర్చారు. ఈ కనెక్టివిటీ కారణంగా ఇంటర్నెట్ సేవల్లో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉంటాయి. దేశంలో డిజిటల్ విప్లవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మారుమూల కుగ్రామాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

తెలంగాణలో డిజిటల్ సేవలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికీ తక్కువ ధర ఇంటర్నెట్ సేవలు

తెలంగాణాలో డిజిటల్ సేవలు అందించడానికి కేంద్రం సహకారం

ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో కూడా డిజిటల్ సేవలను అందించడానికి కేంద్రం తన వంతుగా సహకరిస్తుంది. ఈ తాజా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డిలలో రింగు కనెక్టివిటీ కి కేంద్రం 432కోట్ల రూపాయలను ప్రకటించింది.

తెలంగాణాలో ఆ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్

మరోవైపు టీ ఫైబర్ నాలుగు గ్రామాలలో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ల పైలెట్ ప్రాజెక్టును సక్సెస్ చేసింది. తెలంగాణలో ఈ మోడల్ సక్సెస్ కావడంతో ఇది గుర్తించిన కేంద్రం రింగ్ కనెక్టివిటీ లేని ఇతర జిల్లాలకు ఈ విధానాన్ని వర్తింపజేయడానికి ఆమోదం తెలిపింది. భారత్ నెట్ ఏబిపి అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానవాటా ఉండే ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా అనేక కుగ్రామాలలో నెట్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తోంది.

ఏబీపీని 12769 గ్రామాలలో అమలుకు ఆమోదం తెలిపిన కేంద్రం

కేంద్ర క్యాబినెట్ ఏబీపీని మొత్తం 12769 గ్రామాలలో అమలు చేయడానికి ఆమోదం పొందింది. ఇందులో 1946 గ్రామాలలో అప్‌గ్రేడేషన్‌తో పాటు, 36 గ్రామాలలో కొత్త కనెక్టివిటీ అవసరమని గుర్తించింది. ప్రస్తుతం 10,787 గ్రామాలలో రింగ్ కనెక్టివిటీ ఉంది. అయితే ఏబీపీ కింద 2,93,266 కనెక్షన్లకు సెటప్ బాక్స్, ఇతర ఖర్చుల కోసం కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. ప్రతి ఇంటికి కనీసం 25 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో ఇంటర్నెట్, 691 బ్లాకులకు బీఎస్‌ఎన్‌ఎల్ లీజ్‌డ్ లైన్స్ కనెక్టివిటీని ఉపయోగించేందుకు కృషి చేస్తోంది.

ఆంగ్ల సారాంశం

తెలంగాణలో డిజిటల్ సేవలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి తక్కువ ధరలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది, కనీస డౌన్‌లోడ్ స్పీడ్ 25 Mbps. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని అమలు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

Source link