వెల్దుర్తిలో సురక్షితంగా దొరికిన మిస్సింగ్ బాలుడు.. పోలీసులకు కృతజ్ఞతలు!
వెల్దుర్తి పోలీసుల చొరవతో బాలుడి ఆచూకీ గుర్తింపు సమయస్ఫూర్తితో వ్యవహరించిన వెల్దుర్తి పోలీసులు.. క్షేమంగా దొరికిన 13 ఏళ్ల బాలుడు. వెల్దుర్తి పోలీసుల చొరవకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు వెల్దుర్తి నజీర్, నవంబర్ 9 (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీపల్లె గ్రామానికి చెందిన మిస్సింగ్ బాలుడు బోయ జగన్ మోహన్ అలియాస్ చింటూ (13) క్షేమంగా లభ్యమయ్యాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీపల్లె...