ఇంతియాజ్‌ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిల అరెస్ట్

హత్య కేసులో ముగ్గురు ముద్దాయిల అరెస్ట్   నేరానికి ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం   కర్నూలు క్రైమ్, ఆగస్టు 18 (సీమకిరణం న్యూస్):   కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ముద్దాయిలు   1. షేక్ ఇమ్రాన్ (38) – గనిగల్లీ, కర్నూలు టౌన్   2. మహమ్మద్...