మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురు సస్పెన్షన్, మాజీమంత్రి ఫైర్! | జడ్చర్లలో మృత దేహాన్ని ఛిద్రం చేసిన ఘటనలో నలుగురు అధికారులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 19:06 (IST) జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీకేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనపై అందరూ ఆసుపత్రిలో మార్చురీలో సిబ్బంది ఏమైపోయారు అని చర్చిస్తున్నారు. ఇక ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వ మన వైద్య ఆరోగ్య వ్యవస్థలోని డొల్ల తనాన్ని సూచిస్తుంది. అయితే మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆసుపత్రి...