మార్కెట్ అభివృద్ధే లక్ష్యం.. చిరు వ్యాపారులకు అండగా ఉంటా!

సుంకాల భారం తగ్గిస్తా.. వ్యాపారులకు అండగా నిలుస్తా!   వెల్దుర్తి సంత మార్కెట్‌కు మహర్దశ తీసుకొస్తా..    మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. చిరు వ్యాపారులకు రమేష్ శెట్టి హామీ     షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తా..     మాటలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తా   చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతా   సంత మార్కెట్‌లో వ్యాపారులను కలిసి సమస్యలు తెలుసుకున్న సర్పంచ్ అభ్యర్థి రమేష్ శెట్టి     వెల్దుర్తి నజీర్, నవంబర్...