మాటలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తాం : రమేష్ శెట్టి

14వ వార్డులో తిరువీధి రమేష్ శెట్టి విస్తృత ప్రచారం   ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన సర్పంచ్ అభ్యర్థి.. అభివృద్ధికి మద్దతు కోరుతూ ప్రచారం   కర్నూలు ప్రతినిధి, నవంబర్ 24 (సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి 14వ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి, 14వ వార్డు మెంబర్ అభ్యర్థి సజీవనాథ్ తో కలిసి 14వ వార్డులో విస్తృత...