మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నివాళి

బింగిదొడ్డి మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నివాళి   శివశంకర్ రెడ్డి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ   శివశంకర్ రెడ్డి మరణం తీరని లోటు.. పార్టీకి, గ్రామానికి పెద్ద దిక్కు కోల్పోయాం – మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ   వెల్దుర్తి, సెప్టెంబర్ 09, (సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు శివశంకర్ రెడ్డి మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. శివశంకర్ రెడ్డి మృతి...