మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టబోతున్న పార్టీకి ఈ లెక్క ఏమిటో

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టబోతున్న పార్టీకి ఈ లెక్క ఏమిటో అందరికీ తెలిసిందే ..   విజయవాడ ప్రతినిధి, నవంబర్ 11 (సీమకిరణం న్యూస్):    11వ తేదీ 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు.. ఇదేదో మంచి ముహూర్తం అని అనుకోవద్దు. ఒకవేళ మంచి ముహూర్తమే కావచ్చు కానీ ఆయన ఈ ముహూర్తాన్ని వైసీపీని హేళన చేస్తూ జగన్ ని టార్గెట్ చేసేందుకు మాత్రమే వాడుకున్నట్టు స్పష్టం అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడంపై హేళనగా ఈ...