మహిళ జాకెట్ చింపిన ఘటన జరగలేదు : డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్
బద్వేలు భూ వివాదంపై తప్పుడు ప్రచారం.. మహిళ జాకెట్ చింపిన ఘటన జరగలేదు : డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కడప / బద్వేలు, జూలై 20 (సీమకిరణం న్యూస్): వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మార్తోమా నగర్‌లో చోటుచేసుకున్న వృద్ధ దంపతుల భూ వివాద ఘటనలో మహిళ రవిక (జాకెట్) చింపినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. బద్వేలుకు చెందిన పిన్నం...