మహిళల భద్రత మనందరి బాధ్యత : కర్నూలు జిల్లా ఎస్పీ
మహిళల భద్రత మనందరి బాధ్యత కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ - మా బాధ్యత” అవగాహన కార్యక్రమం మహిళల రక్షణ కోసం “శక్తి యాప్” వినియోగించుకోవాలి చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయి కర్నూలు క్రైమ్/ ఎమ్మిగనూరు ప్రతినిధి, మే 20, (సీమకిరణం న్యూస్): మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల రక్షణ మరియు సైబర్ నేరాల పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో...