మహా శివరాత్రి ప్రత్యేక దర్శనం, కోటప్పకొండ పిలుస్తోంది. | మహా శివరాత్రి 2026: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తుల కోసం ఆన్‌లైన్ దర్శన బుకింగ్‌ను ప్రారంభించింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 11:46 (IST) మహా శివరాత్రి రోజు ప్రతి శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇక ప్రముఖ శైవ క్షేత్రాలు అడుగు తీసి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి తిరుణాళ్ల అంటే గుర్తుకు వచ్చేది. కోటప్పకొండ. దాదాపు 25 లక్షల మంది భక్తులు ఈసారి తిరుణాళ్లకు వస్తారని అధికారులు అంచానా వేశారు. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ కోరనే మహాశివరాత్రి పర్వదినాన.. శివయ్యన...