మహాశివరాత్రి వేళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో టెన్షన్! | మహా శివరాత్రి సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్‌తో ఉద్రిక్తత.. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అలర్ట్

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 10:17 (IST) ఫిబ్రవరి 15వ తేదీ నేడు.. దేశమంతా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటే హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారి ఉలిక్కిపడింది. సింగపూర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సింగపూర్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు సింగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు పెట్టారని ఇమెయిల్ రావడంతో సిబ్బంది...