మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలి : సిపిఐ   కొత్త పథకం విబి - జిరామ్ జి బిల్లు రద్దు చేయాలి : సిపిఐ     వెల్దుర్తి, ఏప్రిల్ 07, (సీమకిరణం న్యూస్): [video width="848" height="478" mp4="https://seemakiranam.com/wp-content/uploads/2026/04/VID-20260407-WA0036.mp4"][/video]   మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలని అలాగే కొత్త పథకం విబి -జిరామ్ జి బిల్లు రద్దు చేయాలని సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో...