మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి వెల్దుర్తి, మే 15, (సీమకిరణం న్యూస్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లపై అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త గ్రామీణ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను వెల్దుర్తి మండలంలోని నాగులవాగు వంకలో ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే ఎం...