మరో వందే భారత్, రైల్వే జోన్, ఆ ప్రాజెక్టులు-రైల్వే మంత్రికి చంద్రబాబు..! | అశ్విని వైష్ణవ్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ మరియు రైల్ కనెక్టివిటీ కోసం పిచ్‌లను పిలిచిన చంద్రబాబు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 19:13 (IST) ఏపీకి తాజాగా బడ్జెట్ లో ప్రకటించిన పలు రైల్వే(రైల్వే) ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం పెంచేందుకు వీలుగా సీఎం చంద్రబాబు (చంద్రబాబు)కేంద్రానికి పలు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే తాజాగా బడ్జెట్ లో ప్రకటించిన...