మరో యుద్ధం ప్రారంభం! | వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతాయి, కొత్త యుద్ధ భయాలు, వివరాలు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 23:41 (IST) మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నెలకొన్న తరుణంలో ఇప్పుడు మరో వాతావరణంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్ధాలుగా ఉద్రిక్తతలకు నిలయమైన ఆఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా పేలుడు పదార్థంలా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్థాన్ ఇటీవల తమ భూభాగంపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్గాన్ ఇప్పుడు పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు...