మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! | మమతపై నేరుగా పోటీ చేయనున్న సువెందు – బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది.
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 19:33 (IST) బెంగాల్ లో ఎన్నికల నగరా మోగింది. ఎలక్షన్ కమీషన్ ఎన్నికల తేదీని ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 144 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర, దక్షిణ బెంగాల్‌లోని పలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గం అయిన భవానీ పూర్ నుంచి రాష్ట్ర ప్రతిపక్షనేత...