మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు | గూఢచర్యం కోసం IAF ఉద్యోగి అరెస్ట్: సుమిత్ కుమార్ క్షిపణి మరియు ఫైటర్ జెట్ రహస్యాలను పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లీక్ చేశాడు

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 11:47 (IST) భారత గగనతలాన్ని రక్షించే వాయుసేన కోటలో ఒక 'అంతర్గత శత్రువు' తిష్టవేసి, దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు పెట్టాడు. యుద్ధ విమానాల కదలికలు, క్షిపణి వ్యవస్థల రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తూ 'విభీషణుడి' పాత్ర పోషించిన వాయుసేన పౌర ఉద్యోగి సుమిత్ కుమార్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ నిఘా వర్గాలు జరిపిన మెరుపు దాడిలో ఈ భారీ గూఢచారి నెట్‌వర్క్...