మనం మనం బరంపురం.. !! | సౌదీ అరేబియాలో పాకిస్థాన్ అసిమ్ మునీర్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య రక్షణ మంత్రితో కీలక సమావేశం నిర్వహించారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: శనివారం, మార్చి 7, 2026, 16:51 (IST) పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏమాత్రం తగ్గేలా లేవు. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై వారం రోజులు దాటినా ఈ దేశాల్లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది. మార్చి 7 తెల్లవారుజామున ఇజ్రాయెల్ విస్తృత దాడులు చేపట్టారు. ఇరాన్, లెబనాన్ రాజధానులపై బాంబు దాడులు చేసింది. ఈ ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ తో...