మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి జగన్నాథ గట్టుపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కర్నూలు క్రైమ్, ఆగస్టు 26, (సీమకిరణం న్యూస్): కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఆధ్వర్యంలో జగన్నాథ గట్టు సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. డ్రంక్...