మద్యం కొనాలంటే.. ఇక ఇలా తప్పనిసరి- తాజా మార్గదర్శకాలు..!! | అన్ని బార్‌లు మరియు వైన్ షాపులలో మద్యం అమ్మకాల చెల్లింపులపై ప్రభుత్వం ముందు AP ఎక్సైజ్ కీలక ప్రతిపాదనలు, వివరాలు ఇక్కడ ఉన్నాయి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: గురువారం, మార్చి 5, 2026, 15:09 (IST) మద్యం విక్రయాల విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో కొత్త విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. మంత్రివర్గ ఆమోదం లభించగానే తమ ప్రతిపాదనల మేరకు ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా విక్రయాల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ విధానం...