మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి
మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి - సువేందు సంచలన ఉత్తర్వులు..!! పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ల అమలు కోసం వరుసగా నిర్ణయాలు ప్రకటిస్తున్న సీఎం సువేందు అధికారి.. మరో కీలక అంశం పైన ఉత్తర్వులు జారీ చేసారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మతపరమైన పథకాలను నిలిపి వేస్తూ నిర్ణయించారు. ఇక.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు.. ప్రభుత్వ ఏయిడెడ్ ఉన్న మదర్సాలల్లో ఇక నుంచి వందేమాతరం ఆలాపన తప్పనసరి చేస్తూ ఉత్తర్వులు...