మణిపూర్‌లో మళ్లీ మొదలైన మంటలు.. 30 ఇళ్లు దగ్ధం! | మణిపూర్ హింస, ఉఖ్రుల్ లిటన్ గ్రామంలో 30 ఇళ్లు దగ్ధం, 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం, వివరాలు
[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 14:30 (IST) మణిపూర్‌లో మళ్లీ మొదలైనట్లుగా కనిపిస్తాయి. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతుల మధ్య వైరంతో నెలల తరబడి రగులుతున్న హింసాకాండ తాజాగా ఉఖ్రుల్ జిల్లాకు వ్యాపించింది. ఇప్పటి వరకు చాలా వరకు ప్రశాంతంగా ఉన్న ఈ లిటన్ గ్రామంపై సాయుధ దుండగులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 30కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అసలేం జరిగిందంటే?మంగళవారం...