మట్టి నమూనాల సేకరణ పద్ధతులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
భూసార పరీక్షలు తప్పనిసరి – రైతులు తప్పక వినియోగించుకోవాలి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా వెల్దుర్తి, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్ ) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అయిన మండల పరిధిలోని వెల్దుర్తి మరియు మదార్‌పురం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది (APCNF) ఆధ్వర్యంలో భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోందని వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 1097 మట్టి...