మట్టిలో కలిపేంత వరకూ విశ్రమించం- డొనాల్డ్ ట్రంప్ సంచలనం | మేజర్ మిలిటరీ ఆపరేషన్‌లో ఇరాన్ క్షిపణులు మరియు నావికాదళాన్ని అమెరికా నాశనం చేస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 14:04 (IST) ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జైంట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ...