మంత్రులు, ఐఏఎస్ ల అవినీతి చిట్టా రెడీ: కేంద్రమంత్రి సంచలనం! | GHMC విభజన నిర్ణయాన్ని తప్పుబట్టిన బండి సంజయ్ మంత్రుల అవినీతి మరియు IAS అధికారుల మద్దతుపై ఆరోపణలు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 20, 2026, 8:48 (IST) తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, వారికి ఐఎస్‌లు సహకరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి చిట్టా బయటకు తీస్తున్నామని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.టీపీసీసీ కరప్షన్-కమీషన్-కలెక్షన్-కాంగ్రెస్ గా మారింది అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, అధికారుల అవినీతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో కొందరు...