మంచి మనసున్న నాయకుడు రమేష్ శెట్టి.. గ్రామానికి అలాంటి నాయకుడే అవసరం!

మంచి మనసున్న నాయకుడు రమేష్ శెట్టి.. గ్రామానికి అలాంటి నాయకుడే అవసరం!   మాజీ ఎంపీపీ, గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి   ఏబీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. ప్రజలకు అండగా ఉంటానని రమేష్ శెట్టి భరోసా   కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22, (సీమకిరణం న్యూస్): సేవా దృక్పథం, ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం కలిగిన నాయకుడు తిరువీధి రమేష్ శెట్టి అని మాజీ ఎంపీపీ, గ్రామ పెద్ద బొమ్మన దశరథరామిరెడ్డి కొనియాడారు. ఆదివారం వెల్దుర్తిలోని ఏబీఎం చర్చికి వెళ్లిన ఆయన, సర్పంచ్...