మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ | మంగళూరు పోర్ట్ LPG క్యారీయింగ్ Pyxis పయనీర్‌ను స్వాగతించింది, ప్రభుత్వం కొరత మధ్య కేటాయింపులను విస్తరించింది

[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 9:13 (IST) ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏది ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీద దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు ఇదే పరిస్థితి తలెత్తింది. వంట...