భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు
జలవనరుల పరిరక్షణే లక్ష్యం భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వెల్దుర్తిలో పూడికతీత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా వ్యాప్తంగా జలధార–జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక పర్యవేక్షణ కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మే 20, (సీమకిరణం న్యూస్): జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం వెల్దుర్తి మండలంలో నిర్వహిస్తున్న జలధార–జలహారతి 100 రోజుల కార్యక్రమంలో...