భారీ షాక్ ఇచ్చిన బీర్ కంపెనీ.. లబోదిబో !! | గ్లోబల్ డిమాండ్ మందగించడం మరియు ఖర్చులు పెరగడంతో 6000 వరకు ఉద్యోగాలను తగ్గించనున్నట్లు హీనెకెన్ బెవరేజెస్ ప్రకటించింది

[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 12:05 (IST) ప్రముఖ బీర్ తయారీ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెరుగుతోండటం, ధర తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బీర్ తయారీ ఖర్చు అధికమౌతున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకునే సమీప భవిష్యత్తులో అమలు చేసేలా కఠిన నిర్ణయాలను తీసుకుంది. అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి రావడం వల్ల భారీ స్థాయి సంస్థను పునర్వ్యవస్థీకరించనుంది. 6,000 ఉద్యోగాల తొలగింపు.. రాబోయే రెండు...