భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! | పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక మందగమనాన్ని తాకకముందే భారతదేశ పారిశ్రామిక వృద్ధి బాగా మందగించింది
[ad_1] భారతదేశం -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 19:23 (IST) పశ్చిమాసియా సంక్షోభం పూర్తి స్థాయిలో ప్రభావం చూపకముందే భారత్‌లోని ప్రధాన పారిశ్రామిక వృద్ధి మందగించింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. 2026 ఫిబ్రవరిలో ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది కీలక రంగాల వృద్ధి మూడు నెలల కనిష్ట స్థాయికి 2.3 పడిపోయింది. ఈ మందగమనం దేశీయ ఆర్థిక నిపుణులు, విధాన నిర్ణేతలలో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సరఫరా, ఎగుమతి పరిమితులు...